శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని వరి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైసిపి రైతు విభాగం జనరల్ సెక్రటరీ శ్రీరామ్ రెడ్డి
సింగనమల మండల కేంద్రంలోని వరి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైసిపి రైతు విభాగం జనరల్ సెక్రటరీ శ్రీరామ్ రెడ్డి డిమాండ్ చేశారు గురువారం ఉదయం ఏడు గంటల 50 నిమిషాల సమయంలో పంటపొలాలను సందర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు.