మార్కాపురం: మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ లో రికార్డులను పరిశీలించారు. పన్ను వసూళ్ల తీరును అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వసూళ్లు పూర్తిగా తగ్గిపోయాయి అన్నారు. మున్సిపల్ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సచివాలయ సిబ్బందిని కేటాయించి తనకు తెలియజేయాలన్నారు