శింగనమల: బుక్కరాయసముద్రం మండల లోని పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉందని టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల సమయంలో పర్యావరణ పరిరక్షించడంలో ప్రతి ఒక్కరు బాధ్యత ఉందని టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు తెలిపారు అనంతరం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు.