దర్శి: గంగాదేవి పల్లి లో బొడ్డురాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి
Darsi, Prakasam | Jun 20, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గంగాదేవి పల్లి లో బొడ్రాయి విగ్రహ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వేద పండితులు వేదమంత్రాలు చరణాల మధ్య ప్రతిష్ట కార్యక్రమం జరిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు స్థానిక ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.