మార్కాపురం: మండలంలోని పలు గ్రామాలలో సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మార్వో చిరంజీవి
మార్కాపురం మండలంలోని దరిమడుగు పెద్దనాగులవరం కొండేపల్లి రామచంద్రపురం పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎమ్మార్వో చిరంజీవి పరిశీలించారు. ఎమ్మార్వో మాట్లాడుతూ... మరణించిన ఓటర్లు శాశ్విత వలస ఓటర్లు డబల్ ఓటర్లు వివరాలను నమోదు చేయాలన్నారు. అలాగే డిజిటలైజేషన్ త్వరితగతిన పూర్తిచేయాలని బిఎల్ఓ లకు సూచించారు. ఇప్పటికీ 70 శాతం పూర్తయిందని పేర్కొన్నారు