Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి : జిల్లా కలెక్టర్ ఆనంద్

Rayadurg, Anantapur | May 22, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది కొత్తగా 20.వేల మందిని చేర్పించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. ప్రభుత్వ పాఠశాలలు ఏ ప్రైవేటు పాఠశాలకు తీసిపోని విధంగా ఉన్నాయని మంచి ఉపాధ్యాయులు ఉన్నారని వివరించారు. రాయదుర్గంలో MLA కాలవశ్రీనివాసులు ఆధ్వర్యంలో టెన్త్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రాయదుర్గం: మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి : జిల్లా కలెక్టర్ ఆనంద్ - Rayadurg News