Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: సుంకర వారి పాలెం లో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గ్రామ దేవత పోలేరమ్మ కొలుపులు

Darsi, Prakasam | Jun 29, 2026
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం సుంకర వారి పాలెం లో గ్రామ దేవత పోలేరమ్మ కొలుపులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమ బండ్లను పురవీధులలో డప్పు వాయిద్యాలతో మేళతాళాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తెరుచుకున్నారు.

MORE NEWS