శింగనమల: సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గురించి మాట్లాడగరగత వైసిపి నాయకులకు లేదని టిడిపి నేతలు వైసిపి నేతలు హెచ్చరించారు
సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గురించి మాట్లాడే అర్హత వైసిపి నాయకులకు లేదని టిడిపి నేతలు వైసీపీ నేతలు హెచ్చరించారు .శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించే వారు మాట్లాడారు. సింగనమల నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంటే దాన్ని చూసి విమర్శలు చేయడం మంచిది కాదన్నారు