రాయదుర్గం: పట్టణంలోని 32 వాళ్లులలో శనివారం స్వచత కార్యక్రమాలు
రాయదుర్గం పట్టణంలోని 32 వాళ్లులలో శనివారం స్వచత కార్యాలయాలు చేపట్టారు. స్వచ్చ రాయదుర్గం సాధనలో భాగంగా మున్సిపల్ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రమదానం ద్వారా రోడ్లు శుభ్రం చేశారు. చెత్త కుప్పలు తొలగించారు. స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ళు మురుగునీటి కాలువల్లో వేయవద్దని సూచించారు.