మార్కాపురం: మార్కాపురం జిల్లా బిజెపి నూతన అధ్యక్షులుగా కృష్ణారావు నియామకం
ప్రకాశం జిల్లా నూతన బిజెపి అధ్యక్షులుగా పీవీ కృష్ణారావు నియమితులయ్యారు. ఏపీ బీజేపీ నాలుగు జిల్లాలకు నూతన జిల్లా అధ్యక్షులను శుక్రవారం అధిష్టానం ప్రకటించింది. అందులో నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కృష్ణారావుకు అధ్యక్ష పద వివరించింది. తనకు ఈ అవకాశం కల్పించిన అధిష్టానానికి కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతం దిశగా పని చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రత్యేకంగా అభినందించారు.