Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని రైతు సమస్యల పైన ఈ నెల 11వ తేదీన జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్

Singanamala, Anantapur | May 10, 2026
అనంతపురం జిల్లా కలెక్టర్కు రైతు సమస్యల పైన వినతి పత్రం అందజేస్తున్నట్లు సింగనమల నియోజకవర్గం మాజీ మంత్రి శైలజనాథ్ తెలిపారు. సింగనమల మండల కేంద్రంలోని ఆదివారం సాయంత్రం 5 గంటల 50 నిముషాల సమయంలో మీడియా సంస్థ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

MORE NEWS