దర్శి: దొనకొండ ప్రభుత్వ వైద్యశాలలో మాజీ సీఎం ఫోటో ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేసిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా దొనకొండ ప్రభుత్వ వైద్యశాలలో టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాజీ సీఎం జగన్ పోస్టర్ వైద్యశాలలో ఉండడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయిన సీఎం డిప్యూటీ సీఎం ఫోటోలు ఏర్పాటు చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వైద్యశాల అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.