కొత్తగూడెం: కొత్తగూడెంలో ఘనంగా విజయదశమి వేడుకలు: రావణవధ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కొత్తగూడెం రైటర్ బస్తిలో మంగళవారం విజయదశమి వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మేయర్ గణేష్, బీజేపీ నేత రంగా కిరణ్ జమ్మి చెట్టుకు పూజలు చేసి, రావణవధ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.