శింగనమల: చామలోరు గ్రామపంచాయతీ పరిధిలోని ఏపీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి ఉపాధి పనులను పరిశీలించారు
చామలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గురువారం ఉదయం 8:20 నిమిషాల సమయంలో ఉపాధి పనులను పరిశీలించారు. బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కూలీలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.