Public App Logo
Jansamasya
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal
Kedarnath
Weather
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate
Viralvideo

మార్కాపురం: పారిశుద్ధ్య కార్మికుల జీతాలు విడుదల చేయాలని పొదిలిలో నిరసన ర్యాలీ

India | Apr 21, 2026
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అనుబంధ సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు పొదిలి నగర పంచాయతీ కార్యాలయం ముందు నిరసన నిర్వహించారు. అనంతరం నగర వీధులలో తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన ర్యాలీ చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సిఐటియు నాయకులు అన్నారు. ప్రభుత్వం వెంటనే జీతాలు విడుదల చేయాలని కోరారు