Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్, జంగాల వీధిలో నూతన రోడ్ల నిర్మాణా పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

Giddalur, Prakasam | Jun 13, 2026
గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్ జంగాల వీధిలో నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.75 లక్షలతో ఈ రోడ్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో రూ.20 కోట్లకు పైగా నిధులను రోడ్లకు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కూటమి అంటేనే అభివృద్ధి అని అభివృద్ధి అంటేనే కూటమి అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

MORE NEWS