Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: పట్టణంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన యువకుడు

Rayadurg, Anantapur | Jun 11, 2026
రాయదుర్గం పట్టణంలోని భం భం స్వామి లే ఔట్ లో నివాసం ఉంటున్న సురేష్ అనే యువకుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు డ్రైవర్ గా పనిచేస్తున్న అతను మద్యానికి బానిసై అతిగా మద్యం సేవిస్తుండటంతో కుటుంబ సభ్యులు మందలించారు. మనస్థాపానికి గురై గురువారం ఉదయం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ జయనాయక్ తెలిపారు.
రాయదుర్గం: పట్టణంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన యువకుడు - Rayadurg News