Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కైరేవులో జరుగుతున్న రీసర్వే పనులను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్

Kalyandurg, Anantapur | May 6, 2026
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని సెట్టూరు మండలం కైరేవు గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రీ సర్వే వల్ల ఎలాంటి ఉపయోగం ఉందో వారిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సూచించారు.

MORE NEWS