శింగనమల: కన్నంపల్లి గ్రామానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి ఈనెల 25వ తేదీన పార్క్ భూమి పూజకు హాజరవుతున్నట్లు ఆర్డీవో కేశవ నాయుడు
కన్నంపల్లి గ్రామానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి ఈనెల 25వ తేదీన పార్క్ భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ఆర్డిఓ కేశవ నాయుడు ఆదివారం సాయంత్రం 6 గంటల50 నిమిషాల సమయంలో మీడియా సమస్య నిర్వహించి వారు మాట్లాడారు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.