Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: జిల్లా ఆర్థిక అంశాలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దృష్టికి తీసుకెళ్దాం : జిల్లా అధ్యక్షులు కృష్ణారావు

India | Jun 5, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బిజెపి జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. కృష్ణారావు మాట్లాడుతూ... జూన్ 7వ తేదీ జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొంటారన్నారు. నూతన జిల్లా ఆర్థికపరమైన అంశాలన్నిటిని అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామన్నారు
మార్కాపురం: జిల్లా ఆర్థిక అంశాలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దృష్టికి తీసుకెళ్దాం : జిల్లా అధ్యక్షులు కృష్ణారావు - India News