శింగనమల: నీలం పల్లి గ్రామంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి, గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
నీలంపల్లి గ్రామంలోని తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే బండారు శ్రావణి. ఎంపీపీ సునీతకు మండల స్థాయి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసిన నీలంపల్లి గ్రామ ప్రజలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని తాగునీటి సమస్య ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్యే బండారు దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించి బోరు వేయించి నీటి సమస్యను పరిష్కారం చూపారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల 20 నిమిషాల సమయంలో నీటిని విడుదల చేశారు.