Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: ఉరవకొండ లోని అన్నా క్యాంటీన్ నూతన భవనాన్ని పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

Uravakonda, Anantapur | Apr 8, 2026
ఉరవకొండ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బీ బంగ్లా సమీపంలో నూతనంగా అన్నా క్యాంటీన్ భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ భవనాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం పరిశీలించారు. ఆయన పలువురు టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్ నిర్మించి ప్రజలకు కేవలం 5 రూపాయలకే భోజనం పెడుతున్నదన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

MORE NEWS