పెద్దమందడి: వనపర్తి బుర్రవాగు స్టేజీ వద్ద జాతీయ రహదారి 44 పై ఘోర ప్రమాదం
వనపర్తి జిల్లా బుర్రవాగు స్టేజీ సమీపంలోని జాతీయ రహదారి-44 పై వంతెన పైన పని చేస్తున్న కార్మికుడిపై కారు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో బీహార్ కార్మికుడు మృతిచెందారు, పలువురు గాయపడ్డారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.