పెద్దమందడి: బలిజపల్లి, జంగమాయపల్లి జంట గ్రామాలను వేరు వేరు గ్రామ పంచాయితీలుగా కొనసాగించాలని రోడ్డుపై నిరసన తెలిపిన గ్రామస్తులు
వనపర్తి జిల్లా పెద్దమందడి బలిజపల్లి గ్రామంలో సోమవారం ఉదయం 8 గంటలకు రోడ్డుపై బైఠాయించిన బలిజపల్లి జంగమయ్యపల్లి గ్రామ ప్రజలు బలిజపల్లి, జంగమాయపల్లి జంట గ్రామాలను వేరు,వేరు గ్రామ పంచాయితీలుగా కొనసాగించాలి అని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజలు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి గణపురం వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అభివృద్ధి నినాదంతో సాధించుకున్న హక్కును రాజకీయ లబ్ధికోసం,స్వార్థ రాజకీయాల కోసం కొందరి కుట్ర. పన్నుతున్నారు