వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామ ప్రత్యేక అధికారి ఎల్. పుష్ప ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11:30 నిమిషాలకు గ్రామసభ నిర్వహించారు ఎజండా అంశం బలిజపల్లి జంగమాయపల్లి గ్రామాల విలీనంపై గ్రామ సభలో చర్చ అధికారులు సంతకాల సేకరణ చేతులెత్తించడం చేశారు ప్రజలందరూ ఏకగ్రీవంగా బలిజపల్లి గ్రామపంచాయతీ గా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు కార్యక్రమంలో డిఎల్పిఓ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ అడిషనల్ కలెక్టర్ జిల్లా పంచాయతీరాజ్ అధికారుల ఆదేశాల మేరకు బలిజపల్లిలో ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ సభ పెట్టే ప్రధాన అంశం 2018 కంటే ముందు జంగామాయపల్లి గ్రామంలో విలీనంగా ఉండేదని 2018లో