మార్కాపురం: ఇన్చార్జి ఆర్డీవో గా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ
మార్కాపురం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రస్తుతం పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ ఆర్డీవో గా పనిచేసిన ప్రభాకర్ రాష్ట్ర సచివాలయంలో రిపోర్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.