తాడిపత్రి: యాడికిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం
యాడికి లో జలధార కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం హాజరయ్యారు. వేములపాడు సమీపంలో హేలీ ప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు లక్ష్మీనారాయణ, పార్థసారథి,నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, సురేంద్రబాబు, పల్లె సింధూర, వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు.