Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: గిద్దలూరు మండలం కొంగలవీడు గ్రామంలోని ఈశ్వరమ్మ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

Giddalur, Prakasam | Apr 12, 2026
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కొంగలవీడు గ్రామంలోని ఈశ్వరమ్మ ఆలయంలో ఆదివారం జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా అర్చకు నిర్వహించిన పూజా కార్యక్రమాలను పాల్గొని తీర్థ ప్రసాదాల స్వీకరించారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అమ్మవారికి పూలమాలవేసి తమ మొక్కు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS