సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని ఇంటి స్థలాలు అర్హులైన లబ్ధిదారులకు అందించాలని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అధికారులను ఆదేశించారు బుధవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం జారీ చేశారు.