శింగనమల: నార్పల మండల కేంద్రంలోని చీపురుపట్టి చెత్తను కూర్చిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి
నార్పల మండల కేంద్రంలోని స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో పాల్గొన్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు అనంతరం అధికారులతో టిడిపి నేతలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. శనివారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయం లో స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.