శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని నెల ఆరో తేదీన సర్పంచులకు సన్మాన సభ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని నెల ఆరో తేదీన వైసీపీ సర్పంచులకు సన్మాన సభ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త మాజీమంత్రి శైలజనాథ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటల 50నిమిషాల సమయంలో ఒక ప్రకటన విడుదల చేశారు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు