విశాఖపట్నం: విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్లో చైల్డ్ కేర్ యూనిట్ ప్రారంభం! 1098 హెల్ప్‌లైన్ నంబర్
విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్లో బాలల దినోత్సవం సందర్భంగా చైల్డ్ కేర్ యూనిట్‌ను ప్రారంభించారు. తప్పిపోయిన పిల్లల రక్షణ కోసం ప్లాట్ఫారం నంబర్ 22 వద్ద ఈ యూనిట్ ఉంటుంది. ప్రయాణికులు 1098 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు సూచించారు.