విజయనగరం అర్బన్: విజయనగరం DEICలో ఘనంగా బాలల దినోత్సవం, ప్రపంచ మధుమేహ దినోత్సవ వేడుకలు
Vizianagaram Urban, Vizianagaram | Nov 14, 2026
విజయనగరంలో బాలల దినోత్సవం మరియు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధుమేహ నివారణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.