తిరుమలగిరి సాగర్: నల్లగొండ జిల్లాలో దుర్గామాత శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి
నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ లో జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి పాల్గొన్నారు. దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, అమ్మవారి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.