Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow
No video available

తుంగతుర్తి: తిరుమలగిరి సాగర్: ఎవ్వరూ ఊహించని విధంగా సీఎం సభను విజయవంతం చేయాలి:: తిరుమలగిరిలో జిల్లా ఇంచార్జి మంత్రి లక్ష్మణ్

ఎవ్వరూ ఊహించని విధంగా ఈనెల 14న తిరుమలగిరిలో "సీఎం రేవంత్ బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం తిరుమలగిరిలో సభ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. గత పాలకులు పేదల సంక్షేమం కోసం ఏ పథకం చేయలేదని, పేదవారికి నూతన రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఒక సామాన్య కార్యకర్త అయిన తాను మంత్రిగా అవుతానని ఊహించలేదని, కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానన్నారు.