సూర్యాపేట: తిరుమలగిరి సాగర్: పోక్సో కేసులో సాక్షులను బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిలపై కేసు: చింతలపాలెం ఎస్సై సందీప్ రెడ్డి
పోక్సో కేసులో ఫిర్యాదు తో పాటు సాక్షులుగా ఉన్న వ్యక్తులు సాక్షాలు చెప్పవద్దంటూ బెదిరింపులో పాల్పడిన వ్యక్తిలపై కేసు నమోదు చేసి విచారణ చేసి నిందితులను రిమాండ్ కు తరలించినట్లు చింతలపాలెం ఎస్సై సందీప్ రెడ్డి తెలిపారు. రేపల్లె గ్రామంలో ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించి 2022 సంవత్సరంలో ఫోక్సో చట్టం కింద నిందితులుగా ఉన్నటువంటి కొమ్మర పోయిన పవన్ పై కేసు నమోదు అయింది. కేసు ఫైనల్ స్టేజికి వచ్చినందున నిందితులుగా ఉన్నటువంటి పవన్ తో పాటు అతని కుటుంబ సభ్యులైన కొమ్మరబోయిన రాజు, కొమ్మరబోయిన సాయిలు అనే వ్యక్తులు బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీని