విశాఖపట్నం: సోమవారం కలెక్టరేట్ లో PGRS కార్యక్రమం రద్దు
గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, రేపు (సోమవారం) విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగాల్సిన PGRS కార్యక్రమం రద్దయింది. అర్జీదారులు ఎవరూ కలెక్టరేట్ కు రావద్దని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ తెలిపారు.