కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో యువకుడి ఆత్మహత్య
హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో 27 ఏళ్ల బుర్రి గణేశ్ అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.