దర్శి: తాళ్లూరు మండలంలో ప్రజలు సైబర్ క్రైమ్ మోసాలపై జాగ్రత్త ఉండాలని హెచ్చరించిన ఎస్సై మల్లికార్జున రావు
Darsi, Prakasam | Apr 13, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని ప్రజలు సైబర్ క్రైమ్ మోసాల పై జాగ్రత్తగా ఉండాలని ఎస్సై మల్లికార్జునరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ ఫోన్ లోకి వచ్చే లింకులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోన్లో వచ్చే ఓటిపిలను గోప్యంగా ఉంచాలని తెలిపారు. ఇటీవల జరుగుతున్న సైబర్ మోసాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మండలంలో ఎవరైనా క్రికెట్ బెట్టింగులకు పాల్పరిచే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.