Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దర్శి స్కిల్ హబ్ ను పరిశీలించిన జిల్లా ఉపాధి అధికారి రవితేజ

Darsi, Prakasam | May 26, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని స్కిల్ హబ్ ను జిల్లా ఉపాధి అధికారి రవితేజ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో వృద్ధి నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సెంటర్లో శిక్షణ కోసం నైపుణ్యం కలిగిన చక్కటి ఫ్యాకల్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. యువత ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో మంచిగా రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

MORE NEWS