శింగనమల: బుక్కరాయసముద్రం మండల జర్నలిస్టు అసోసియేషన్స్ మండలాధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ బొకేతో
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని సింగనమల నియోజవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ కు వినతిపత్రం అందజేసిన మండల అధ్యక్షుడు శశి భూషణ్ రెడ్డి. వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. శనివారం రాత్రి 7:00 20 నిమిషాల సమయం లో సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ కి వినతి పత్రం.