దర్శి: కురిచేడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 100% ఇంటర్ పరీక్ష ఫలితాలు
Darsi, Prakasam | Apr 15, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలోని విద్యార్థినీలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100కు 100% సాధించారని ప్రిన్సిపాల్ పద్మ తెలిపారు. బుధవారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలలో మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు అందరూ పాసయ్యి వందకు వందశాతం సాధించారని అన్నారు. వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.