నస్పూర్: మంచిర్యాల: రేషన్ సరుకుల పంపిణీపై అదనపు కలెక్టర్ సమీక్ష
మంచిర్యాల జిల్లాలో రేషన్ సరుకుల పంపిణీ, నిల్వలపై అదనపు కలెక్టర్ వి. రాములు అధికారులతో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులకు సకాలంలో సరుకులు అందించాలని, రికార్డులను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.