మందమర్రి: మందమర్రిలో 'స్పెషల్ క్యాంపెయిన్ 6' ప్రారంభించిన జిఎం రాధాకృష్ణ
మందమర్రి ఏరియాలో స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో 'స్పెషల్ క్యాంపెయిన్ 6' కార్యక్రమం ప్రారంభమైంది. పరిశుభ్రత ఆవశ్యకతపై జిఎం రాధాకృష్ణ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సింగరేణి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.