మంచిర్యాల: మంచిర్యాల 42వ డివిజన్లో మొక్కల పంపిణీ: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు
మంచిర్యాల 42వ డివిజన్లో కార్పొరేటర్ చిందం సత్యవతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు సూచించారు.