మంచిర్యాల: మంచిర్యాల పాఠశాలలో 108 అంబులెన్స్ సేవలపై అవగాహన
మంచిర్యాల బైపాస్ రోడ్డులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 108 అంబులెన్స్ సేవలపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లో అందించే వైద్య సేవలు, ఆక్సిజన్ మరియు పరికరాల వినియోగం గురించి నిపుణులు వివరించారు.