Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

యర్రగొండపాలెం: సోషల్ మీడియాలో బాధితుడి మెసేజ్ కి స్పందించిన వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో ఒక చెయ్యి కాలు పనిచేయడం లేదని తనకు ట్రై సైకిల్ సాయం అందించాలని వాట్సప్ సోషల్ మీడియా వేదికగా కోరాడు. ఈ మెసేజ్ ని చూసిన టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు నేరుగా స్పందించి నారాయణకు సాయం అందించారు. నాకు ఫోన్ చేయమని సోషల్ మీడియాలో స్పందించారు అన్నారు.

MORE NEWS