గిద్దలూరు: అర్ధవీడు మండలం మిట్టమీదిపల్లి గ్రామంలో తండ్రి క్రికెట్ బ్యాట్ తో దాడి చేయగా మృతి చెందిన కొడుకు
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం మిట్టమీదిపల్లి గ్రామంలో తండ్రి సిలర్ కొడుకు జావేద్ పై క్రికెట్ బ్యాట్ తో దాడి చేయడంతో మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి కొడుకు పై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డ జావేదును కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.