రాజమండ్రి రూరల్: వీరవరంలో ఎన్నికల ప్రచారం: కీలక నేతల సమావేశం
కడియం మండలం వీరవరంలో ఎంపీటీసీ అభ్యర్థి యర్ర నాగదేవి ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, ఇతర పార్టీ నాయకులు గ్రామ ముఖ్య నాయకుడు రెమల్ల ప్రసాద్‌తో సమావేశమయ్యారు.