విశాఖపట్నం: విశాఖలో ట్రాఫిక్ ఉల్లంఘనులకు చెక్: రంగంలోకి అత్యాధునిక స్పీడ్ లేజర్ గన్లు
విశాఖపట్నం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను పసిగట్టేందుకు 3 కొత్త స్పీడ్ లేజర్ గన్లను పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. AI టెక్నాలజీతో పనిచేసే ఈ పరికరాలు 100 మీటర్ల దూరం నుండే ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేని ప్రయాణం వంటి ఉల్లంఘనలను గుర్తించి రియల్ టైమ్లో చలానాలు విధిస్తాయి.